తెలుగు, తమిళ ఇండస్ట్రీలో గజిని చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సూర్య అంటే తెలుగు అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. ఇక సూర్య తమ్ముడు కార్తీ ‘యుగానికొక్కడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కార్తీ నటించిన సినిమాలు తెలుగు లో కూడా విడుదల చేయడం ఆనవాయితీగా...