తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో పరభాష చిత్రాలు వచ్చాయి..వస్తున్నాయి. ఇక తమిళంలో హిట్ అయిన సినిమాలో కొన్ని తెలుగు లో రిమేక్ చేస్తుంటే మరికొన్ని డబ్ అవుతున్నాయి. ఇక తెలుగులో ‘యుగానికొక్కడు’ చిత్రంతో తమిళ,తెలుగు ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ తర్వాత అవార,శకుని,బ్యాడ్ బాయ్ లాంటి చిత్రాలతో...