తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్షం చిత్రంతో గ్లామర్ హిరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించింది నిషాకళ్ల భామ త్రిష. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ గ్లామర్ గానే కనిపిస్తుంది. త్రిష జీవితంలో ఎన్నో వొడిదుడుకులు వచ్చాయి..ఒకదశలో తన కెరీర్ ముగుస్తుందని భ్రమపడ్డవారందరికీ