తెలుగు ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల తర్వాత వెండితెరపై మెరవబోతున్న మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం ‘ఖైదీ నెం.150’ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం 80 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ మినహా సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక పాటల మాత్రమే బ్యాలెన్స్ ఉందట. అయితే చిరంజీవి సాంగ్స్ అంటే దాదాపు అన్ని హిట్ సాంగ్స్ ..