బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలకు విపరీతమైన ప్రాధాన్యత లభిస్తుంది. సంవత్సరంలో భారీ చిత్రాలు ఒకటీ రెండు వస్తుంటే..అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు అరడజనుకు పైగా వస్తున్నాయి. అయితే ఇలాంటి సినిమాలకు జనాలు బాగా ఆకర్షితులు కావడంతో దర్శక, నిర్మాతలకు కూడా శృంగారభరిత