తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ తీసుకోని రెమ్యూనరేషన్ తీసుకుంటా టాప్ హీరోయిన్ గా వెలిగిపోతుంది నయనతార. తెలుగులో అగ్ర నటుల సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు తన 32 వ యేట కూడా ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా జాగ్రత్తలు పడుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కాష్మోరా’ చిత్రం