బాలీవుడ్ బ్యూటీ టాప్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లకు పైగానే అయ్యింది. కానీ ఈ వయ్యారిభామకు గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. పైగా కుర్ర హీరోలతో రోమాన్స్ చేస్తూ ప్రతిసారి మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా వడిలో కూర్చొని హాట్ హాట్ గా ఫోజ్ ఇస్తూ..