బాలీవుడ్ లో 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. అది ఫర్వాలేదనిపించడంతో సంజయ్‌దత్ సరసన లగే రహో మున్నాభాయ్లో జాహ్నవిగా ఒక వెలుగు వెలిగే అవకాశం కొట్టేసింది. మొదట్లో ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి రావాలని నానా తంటాలు పడింది. మొదట మలయాళంలో..