జయలలిత మరణానికి సంతాపం తెలుపుతూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ జయలలితను తన కుమార్తె పద్మావతి పెళ్ళికి రావద్దని చెప్పిన ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు. ఆశ్చర్యకరమైన ఈ వార్త వివరాలలోకి వెళ్ళితే కొన్ని షాకింగ్ వాస్తవాలు