తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు. గత సంవత్సరం పూరీ దర్శకత్వంలో ‘టెంపర్’ సూపర్ హిట్ తర్వాత ఈ సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాలతో భారీ విజయాలు...