మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా ఖైది నెంబర్ 150. తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్ గా వస్తున్న ఖైది సినిమాకు వినాయక్ డైరక్షన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ నిర్మించినా భారీ మొత్తానికే వారి దగ్గర నుండి రీమేక్ రైట్స్ తీసుకున్నాడు రాం చరణ్. ఇక సినిమా నిర్మాణంలో సినిమా