ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్న మూవీ ‘ధృవ’. రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ మూవీపై ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ బాహుబలి కంటే మంచి రికార్డ్స్ ని నెలకొల్పుతుందని స్వయంగా రాణానే చెప్పటంతో...ఈ మూవీపై మార్కెట్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే ‘ధృవ’ మూవీకి సంబంధించిన సక్సెస్ విషయంలో మార్కెట్ లో ఇప్పటికే రెండు విభిన్నమైన టాక్స్ వినిపిస్తున్నాయి.