తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవి తనయుడిగా ‘చిరుత’చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ తర్వాత చిత్రం ‘మగధీర’ తో ఎన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. అయితే చిరంజీవి తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు రాంచరణ్. డ్యాన్స్, ఫైట్స్ లో తండ్రిని మించిన తనయుడు ..