తెలుగు సినిమా చరిత్ర లో అతిపెద్ద సంచలనం జరగబోతోందా ? సంక్రాంతి పండగ ఆ సంచలనానికి వేదిక కాబోతోందా ? అవును అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. తెలుగు సినిమా కి రెండు కళ్ళు అయిన చిరు , బాలకృష్ణ లు బాక్సా ఆఫీస్ దగ్గర ఫైట్ చేసుకుంటే ఆ మజానే వేరు. ప్రేక్షకుడికి అంతకంటే గొప్ప కన్నుల పండగ ఇంకొకటి ఉండనే ఉండదు. అదే జరగబోతోంది అనిపిస్తోంది. సంక్రాంతి పండగ కి బాలకృష్ణ తన గౌతమీ పుత్ర శాతకర్ణి తో రాబోతూ