ఈ మద్య కాలంలో సెలెబ్రెటీల పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తూ..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ కి చెందిన హీరో, హరోయిన్ల పిల్లలు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు పార్టీలు చేసుకుంటూ గంటల కొద్దీ పబ్బులు, బార్లలో గడిపేస్తుంటారు. కొంత మంది సెలబ్రెటీల పిల్లలు..