సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ టైటిల్ విషయం పై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. నిన్న మొన్నటిదాకా ఏజెంట్ శివ, అభిమన్యు అనే టైటిల్స్ పరిశీలణలో ఉండగా ఇప్పుడు సడెన్ గా సినిమా టైటిల్ గా సంభవామి అని పెట్టబోతున్నారని టాక్. మహేష్ ఇంటెలిజెన్స్