‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న నేపధ్యంలో నందమూరి అభిమానులు అంతా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టీజర్ గురించి అత్యంత ఆశక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టీజర్ విషయంలో నందమూరి అభిమానులు కలలో కూడ ఊహించని