తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. మొదట్లో పెద్దగా పేరు రాకపోయినా..తర్వాత ఖుషి, జల్సా,గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో ఏకంగా నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయారు. అంతే కాదు అప్పట్లో మెగాస్టార్ కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాన్ సంపాదించాడు. ప్రస్తుతం ఓ వైపు..