బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కాంటెంట్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. హాలీవుడ్ తలదన్నే విధంగా అడల్ట్ కాంటెంట్ సినిమాల్లో లిప్ లాక్, బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్నారు. అయితే ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్లు ఎంతో గంభీరమైన పాత్రల్లో నటిస్తూ వారి గౌరవాన్ని