బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్ మరొక ఐటెం సాంగ్ లో మెరవనుంది. సల్మాన్ ఖాన్ కెరీర్ కు మళ్ళీ ప్రాణం పోసిన దబాంగ్ సినిమాకు కొనసాగింపుగా దబాంగ్-2ను రూపొందస్తున్నారు. ఈ సినిమాలో ఒక హాట్ ఐటెం సాంగ్ కు ప్లాన్ చేశారు. ఇందులో కరీనాకపూర్ డాన్స్ చేస్తుంది. మొదటగా ఈ డాన్స్ చేయడానికి కరీనా అంగీకరించ లేదని, అయితే హీరో సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడగడంతో కరీనా కాదనలేక పోయిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: