చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరంజీవిని ఒక కొత్త యాంగిల్ లో చూపింది. అలాగే చిరంజీవి ఈ సినిమాలో చెప్పిన ’ఠంగు తెగుద్ది‘ అనే డైలాగ్ అతని అభిమానులను ఎంతగానో అలరించింది. కాగా, ఇప్పుడు ఈ డైలాగును పవన్ కళ్యాణ్ చెబుతున్నాడట. పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ ల కలయికలో రూపొందుతున్న కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ ఈ డైలాగ్ చెబుతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: