అల్లు అర్జున్ త్వరలో ‘జులాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా 1600 ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధికం. దీంతో అల్లు అర్జున్ సినిమాకి అన్ని ప్రింట్లు అవసరం లేదని, అల్లు వారి అబ్బాయికి అంత సినిమా లేదని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: