మెగాస్టార్ త‌ర్వాత ఆ స్థానం రామ్ చ‌ర‌ణ్‌దే అంటూ అడిడోరియం అదిరిప‌డేలా అరిచిన అల్లుఅర్జున్ కు స‌పోర్ట్‌గా కెవ్వుమ‌ని అరిచారు అభిమానులు. ఇదంతా ఇద్దర‌మ్మాయిల ఆడియో ఫంక్షన్‌లో జ‌రిగింది. ఈ ఫంక్షన్ జ‌రిగిన రెండు వారాల లోపే రామ్‌చ‌ర‌ణ్ , సాప్ట్‌వేర్ ఉద్యోగుల‌పై చేసిన ర‌చ్చ ఎఫెక్ట్ , ఎవ‌డు మూవీపై ప‌డే విధంగా క‌నిపిస్తుంది. ఎవ‌డు మూవీ జూన్ 14న రిలీజ్ కావ‌లిసి ఉండ‌గా,

ఈ లోపే ఆడియో పంక్షన్ జ‌రపుకోవాలి. రామ్‌చ‌ర‌ణ్ జంజీర్ విడుద‌ల కోర్టులో కేసు న‌డుస్తుంటే, ఎవ‌డు ఆడియో రిలీజ్‌కు ఈ ట్రాఫిక్ ర‌చ్చ అడ్డుప‌డింది. ఈ గొడ‌వ నుండి రామ్‌చ‌ర‌ణ్ ఎంత తొంద‌ర‌గా బ‌య‌ట పెడితే, అంత త్వర‌గా ఆడియోను రిలీజ్ చేసుకోవ‌చ్చని కొంద‌రి అభిప్రాయం. ఈ సాప్ట్‌వేర్ ఎంప్లాయిల గొడ‌వలో నా త‌ప్పులేద‌ని చెబుతున్న అభిమానులు కూడ న‌మ్మటానికి వీలులేకుండా సాక్ష్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో త‌ప్పు ఎవ‌రిది అనేదానికంటే, ఇష్యూను సాల్వ్ చేసుకొని త్వర‌గా మూవీ ఫంక్షన్స్‌పై రామ్‌చ‌ర‌ణ్ కాన్స్‌ట్రేష‌న్ పెడితే మంచిదంటున్నారు సినీ పెద్దలు.

మరింత సమాచారం తెలుసుకోండి: