అస‌లే వ‌రుస ఫ్లాప్‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు సిద్దార్థ్‌. మ‌రో ప‌రాజ‌యం మూట గ‌ట్టుకోకుండా త్రృతిటో త‌ప్పించుకొన్నాడు. అస‌లింతకీ ఏం జ‌రిగిందంటే.. సుకుమారుడు సినిమా మొద‌ట‌.. సిద్దార్థ్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. అతనూ ఓకే చెప్పాడు. సిద్దూకి డెరెక్ట‌ర్ల ప‌నిలోనూ వేలు పెట్టే స‌ల‌క్ష‌ణం ఉంది క‌దా...?  అందుకే అల‌వాటు ప్ర‌కారం కొన్ని క‌రెక్ష‌న్లు చెప్పాడు. దానికి అశోక్ ఒప్పుకోలేదు. దాంతో.. సిద్దూ.. సుకుమారుడు ఆగిపోయింది.

తరువాత ఆ ప్రాజెక్టు ఆది దగ్గ‌ర‌కు వెళ్లింది. ఈ సినిమా త‌ప్పిపోయినందుకు మొద‌ట్లో బాధ ప‌డ్డా.. ఇప్పుడు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు సిద్దూ. ల‌క్కీ బోయ్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: