ఇంత‌లోనే ఎంత తేడా??  నిన్న‌టి సినిమాలోప‌ద్ధ‌తిగా ప‌రికిణీలో క‌నిపించిన శ్రుతిహాస‌న్ వెంట‌నే ప్లేటు ఫిరాయించింది. మాగ్జిమ‌మ్ ముఖ‌చిత్రంలో అంతా చూపించేసిన శ్రుతి.. ఇప్పుడు వెండి తెర‌పైనా కైపు రేప‌డానికి కాలు దువ్వుతోంది. డీ-డే సినిమాలో... ఏకంగా వేశ్య అవ‌తారం ఎత్తింది. మంచం మీద‌.. అర్జున్ రామ్‌పాల్‌తో పెన‌వేసుకొన్న ఫొటో చూసి...

అంద‌రికీ కిక్ ఎక్కేసింది. ఇక సినిమాలో ఏ స్థాయిలో త‌న న‌ట‌నా ప్రావిణ్యం చూపించిందో... అని లెక్క‌లు వేసేసుకొంటున్నారు. ఈ హాట్ ఫొటోలు నెట్ ప్ర‌పంచంలో షికారు చేస్తోంది. ''వేశ్య పాత్రలో న‌టించ‌డం అనుకొన్నంత సుల‌భం కాదు. క‌ళ్ల‌లో కైపు నింపుకోవ‌డం.. నిర్ల‌క్ష్య‌పు చూపు విస‌ర‌డం.. ఇవ‌న్నీ నేర్చుకోవ‌డానికి టైమ్ ప‌ట్టింద''ని చెబుతోంది శ్రుతి. ఆ మాత్రం క‌ష్ట‌ప‌డ‌క‌పోతే.. పేరెలా వ‌స్తుంది? 

మరింత సమాచారం తెలుసుకోండి: