జూనియ‌ర్ నంద‌మూరి తార‌క రామారావుకు ముహ‌ర్తం కుదిరింది. ఇదేదో సినిమా ఒపెనింగ్‌కో, పొలిటిల్ ఎంట్రికో కాదో. త‌ను న‌టిస్తున్న కొత్త మూవీ రామ‌య్యా..వ‌స్తావ‌య్యా మూవీ ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ రిలీజ్‌కు ముహ‌ర్తం కుదిరింది.

ఈ నెల 20న జూ.ఎన్టీఆర్ బ‌ర్త్‌డే ఉండ‌టంతో అదే రోజున రా.వ మూవీ ఫ‌స్ట్‌లుక్ టీస‌ర్‌కు అంతా సిద్ధం అవుతుంది. అంతే కాకుండా జూనియ‌ర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌న్ని ఘ‌నంగా జ‌రపాల‌ని నిశ్ఛయించుకుంటున్నారు.

అస‌లే రాజ‌కీయ బ‌లాబ‌లాలకు తొడ‌కొడుతున్న తెలుగు దేశం పార్టీలో ఇప్పుడు జూ.ఎన్టీఆర్ పుట్టిన‌రోజు గురించే చ‌ర్ఛ జ‌రుగుతుంది. మొత్తానికి జూనియ‌ర్ త‌న మూవీ ప్రమోష‌న్‌కు ఒక ముహ‌ర్తున్ని అయితే కుదుర్చుకున్నాడు. ఇందులో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో నందమూరి ప్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: