ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్ జ‌బ్బర్ధస్ట్‌. ఈటివిలో వ‌స్తున్న ఈ షోకు అంత ఫేమ‌స్ ఉందో లేదో తెలియ‌దుగాని, ఇందులో యాంక‌ర్‌గా చేస్తున్న అన‌సూయ మాత్రం సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా మారింది.

ఇందులో వ‌చ్చే కామెడీ భూతుల మ‌యం, అందులోనూ అన‌సూయ‌ను టార్గెట్ చేసి వ‌స్తున్న కామెడీలు, యాంక‌ర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయంట‌. అయితే జ‌బ్బర్ధస్త్ కామెడీ షో నుండి అనసూయ వెళ్ళిపోయ‌డానికి కార‌ణం ఇంకోలా ఉందంటున్నారు.

దాదాపు ఫేమ‌స్ యాంకర్లకు మాత్రమే చెల్లుబాటు డిమాండింగ్ యాంక‌ర్‌, అన‌సూయాకు అల‌వాడు ప‌డింద‌ని అంటున్నారు. ఈ షోకు ల‌క్ష రూపాల వ‌ర‌కు యాంక‌ర్ డిమాండ్ చేస్తుంద‌ని, అందుకే త‌ప్పించార‌ని బుల్లితెర టాక్‌. చివ‌రికి ఈ ల‌క్షే త‌ను బ‌య‌ట‌కు వెళ్ళటానికి కార‌ణ‌మా.. లేక మ‌రొక‌టా అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: