రెజీనా క‌సాండ్ర. ఈ పెరు ఎంత డిప్రెంట్‌గా ఉందో ఈ హీరోయిన్ కూడ అంతే. మూవీ రొమాంటిక్ ల‌వ్ స్టోరితో, తెలుగు హీరోల మ‌న‌స్సు దోచుకుంటున్న ఈ బ్యూటీకు ఆఫ‌ర్ల వ‌ర‌ద పారుతోంది.

ఈ అమ్మడిని చూస్తే బాలీవుడ్ లో సెటిల్ అయిన ఆసిన్‌,ఇలియాన పోలిక‌ల‌తో ఫేస్ ఎక్కడో చూసిన‌ట్టు క‌నిపిస్తుంది. ప్రస్తుతం అల్లుశిరిష్, నారా రోహిత్‌, ప్రకాష్ రాజ్ డైరెక్షన్ లో ఒక మూవీలో న‌టిస్తుంది. ఈ హీరోల‌తో పెద్ద హీరోల‌ను వ‌ల వేసే ప‌నిలో ప‌డింది రెజీన‌.

త్వర‌లోనే ఓ భారీ ప్రాజెక్ట్‌లో అవ‌కాశాన్ని చేజిక్కించేందు ఓ నిర్మాత‌ను ప‌ట్టేసింద‌ని ఫిల్మ్ స‌మాచారం. ఎద‌గాలంటే క‌సి ఉండాలి. రెజీనాను చూస్తుంటే ఆ క‌సి బాగా క‌నిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: