వ‌య‌స్సు మూడు ప‌దులు ఉన్నా అనుష్క ఇప్పటికి ఫాంలోనే ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీను న‌మ్ముకున్న హీరోయిన్‌కు ఎటువంటి ఢోకా ఉండ‌దు అనేది అనుష్కను చూస్తే రుజువు అవుతుంది. దాదాపు వ‌చ్చే నెల నుండి అనుష్కకు మంచి రోజులే మొద‌ల‌య్యాయి.

మిర్చి,సింగం టు, రాణి రుద్రమ‌దేవి, బాహుబ‌లి ఇలా ప్రతి మూవీ బాక్సాపీస్ వ‌ద్ద గ్యారెంటీ హిట్‌తో టాలీవుడ్ నెం.1 హీరోయిన‌గా పిల్లర్ వేసుకుంటుంది. సూర్యాతో న‌టించిన సింఘం టు మూవీ జూన్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

 ఇదే సంవ‌త్సరంలో హిస్టారిక‌ల్ మూవీగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న రాణిరుధ్రమ‌దేవి రిలీజ్ అవుతుంది. ఒక్క హీరోయిన్‌గానే కాకుండా పాత్రల‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే మూవీలు రిలీజ్ అవుతుండ‌టంతో తెగ ఖుషీగా ఉంది అనుష్క

మరింత సమాచారం తెలుసుకోండి: