బాలీవుడ్ బెబో క‌రీనాను ల‌వ్వాడీఇ పెళ్ళిచేసుకున్న సైఫ్ ఆలీ ఖాన్‌, క‌రీనా క‌పూర్ మ‌న‌స్సును గాయ‌ప‌రిచే మాట అన్నాడు. సైఫ్ లేటెస్ట్ మూవీ గో గోవా గాన్ ఆఫ్టర్ ప్రమోష‌న్‌లో భాగంగా ఓ టీవి ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్యూలో బెబో మ‌న‌స్సును గాయ‌ప‌రిచాడు.

లేటెస్ట్ మూవీలో డిప్రెంట్‌గా క‌నిపించారు. మీ మూవీల్లో క‌రీనాకూడ న‌టించ‌వ‌చ్చ అన్న ప్రశ్నకు ఠ‌కీమ‌ని ఆన్సర్ ఇచ్చాడు. 'నో నో, అటువంటిదేమి లేదు. మేమిద్దరం పెళ్ళికి ముందు న‌టించాము కాని ఇప్పుడు త‌న‌తో న‌టించాల‌నుకోవ‌డంలేదు. ఇక ఎప్పటికి మై స్వీటీ క‌రీనాతో న‌టించ‌ను'. అని తెల్చి చెప్పేశాడు.

హీరోయిన్ మూవీ త‌ర్వాత క‌రీనాను ఇదే ప్రశ్న అడిగితే మాత్రం 'ష్యూర్‌, అఫ్‌కోర్స్' అంటూ స‌మాధానం ఇచ్చింది. మెగుడుపై బెబోకు ప్రేమ ఉన్నా, బెబో మీద మాత్రం సైఫ్‌కు ఇంట్రెస్ట్ లేదు, అదేనండీ మూవీల్లో న‌టించేందు.

మరింత సమాచారం తెలుసుకోండి: