శ్వేతా భ‌రధ్వాజ్‌. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకు దొరికిన కొత్త ఐటెం.

'వియ్ వ‌న వ‌న బ్యాడ్ బోయ్స్' అంటూ బిజినెస్‌మేన్ లో మ‌హేష్‌తో చిందులేసిన ఈ ఐటెం గ‌ర్ల్‌, అప్‌క‌మింగ్ మూవీ అడ్డాలో కూడ ఐటెంతో ఓ ఊపు ఊపింది.

రీసెంట్‌గా ట్రెండీ అండ్ క‌వ‌ర్ పేజ్‌కు ఇచ్చిన హాట్ ఫోటో షూట్ కెవ్వు కేక అనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: