త‌మిళ నాటు,తెలుగు నీటు ఈ రెండు శ్రుతి హాస‌న్‌కు క‌లిసిరాలేదు. అందుకే బాలీవుడ్ భ‌రితెగింపుల‌కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. శ్రుతి హాస‌న్ డి-డే హింది మూవీ వివాదాస్పద‌మ‌వుతుంటే శ్రుతి మాత్రం ఒంటి పై ఐస్ గ‌డ్డలు వేసుకొని కూర్చుంది.

ఇది ఇక్కడ చెబుతున్నది కాదు. కోళీవుడ్‌లో కోడై కూస్తుంది. ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్స్ సైతం కెరియ‌ర్లో ఎప్పుడు ఎలాంటి రోల్స్ వేయాలో ఆచితూచి న‌టిస్తారు. కాని శ్రుతి కెరియర్ స్టార్టింగ్‌లోనే భ‌రితెగించింది. తెలుగులోనూ,త‌మిళ్ లోనూ ఎన్ని మూవీల్లో న‌టించినా అవ‌కాశాలు రాక‌పోయోట‌ప్పటికి శ్రుతి ఈ డి-డే మూవీకు క‌మిట్‌మెంట్ ఇచ్చింది. ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సిన ఈ మూవీ, లేట్ అవుతూ ఇప్పుడు ఘూటుగా ఫోజులు ఇచ్చింది.

దీంతో శ్రుతిహాస‌న్‌కు వెస్ట్రో హాట్ స్టోరీలు క్యూలు క‌డుతున్నాయి. ప్రస్తున్న చేతిలో ఉన్న మూవీలు భ‌విత‌వ్యం మంచిగా ఉంటే, లీడింగ్ హీరోయిన్‌గా ఉంటుంది. లేకుంటే ఏజ్‌బార్ స్టోరీల‌ను లీడ్ చేసుకుంటూ శ్రుతి హాస‌న్ వెస్ట్రో శ్రుతి అవుతుంద‌ని సినీ విశ్లేష‌కులు గ‌ట్టిగానే చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: