మామూలుగా పాత్ర దొరికితేనే....మ‌సాలా న‌షాళానికి ఎక్కిస్తుంది వీణామాలిక్. ఇక వేశ్య పాత్రలో న‌టించాల్సి వస్తే .....ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చెప్పాలా....? అద‌ర‌హో అనిపించ‌దూ. ప్రస్తుతం అదే ప‌నిలో వుంది ఈ పాకిస్తానీ అందం.
ప్రస్తుతం జింద‌గీ 50-50 అనే సినిమాలో అమ్మడు వేశ్యగా  న‌టిస్తోంది. వేశ్య పాత్ర అన‌గానే ...గ‌ర‌మ్ గ‌ర‌మ్ అదిరిపోయే స‌న్నివేశాలుంటాయి క‌దా....? అందులోనూ ఈ సినిమాలో హీరోయిన్  వీణా కాబ‌ట్టి  మ‌రింత ఘాటుగా  శృంగార స‌న్నివేశాల‌ను  చిత్రీక‌రించార‌ట‌. . విశేషం ఏంటంటే వీణ ఈ సినిమా కోసం....వేశ్య పాత్ర  కోసం  హోమ్ వ‌ర్క్ కూడా చేసిందట‌.
ముంబాయి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి అక్కడ కొద్దిమంది సెక్స్ వ‌ర్కర్లతో మాట్లాడి వేశ్యల సాద‌క భాద‌లేంటో ....విటుల‌తో వారు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకుంద‌ట‌. వారి మాట‌లు విన్నాక ఆశ్చర్యంతో పాటు ..కన్నీళ్లు కూడా కార్చింద‌ట‌.
ఇక ఇప్పటికే రిలీజైన ఈ సినిమా స్టిల్స్ నెట్ లో  ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఫోస్టర్స్ లో  వీణ‌భంగిమ‌లు చూసి మ‌తులు పొతున్నాయి నెటిజ‌న్స్ కి . మ‌రి ధియేటర్లో సినిమా చూస్తే ఆడియెన్స్ లో వేడి ఏ రేంజ్ లో ర‌గులుతుందో...
 

మరింత సమాచారం తెలుసుకోండి: