దాదాపు షూటింగ్ అంతా ఫినిష్ చేసుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్,త్రివిక్రమ్ మూవీ త్వర‌లోనే డ‌బ్బింగ్ ప‌నులు మొద‌లు చేసుకుంటుంది.

 ఇప్పటికే కొన్ని పాత్రలు డ‌బ్బింగ్ చెప్పుకోగా, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడ త‌న హీరో క్యారెక్టర్‌కు డ‌బ్బింగ్ చెప్పబోతున్నాడు. ఈ నెల 31 నుండి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డ‌బ్బింగ్ మొద‌ల‌వుతుంది.

ఈ మూవీను ఆగ‌ష్ట్‌లో రిలీజ్ చేయ‌టానికి మూనిట్ సిద్ధప‌డుతుంది. ప‌వ‌ర్‌స్టార్‌తో జోడీగా స‌మంత ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: