తాజా నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న మీసంతో ఉన్న రాజ‌మౌళి ఫోటో ఎన్నో డౌట్లను క్రియోట్ చేసింది. బాహుబ‌లి కోసం రాజ‌మౌళి కూడ ఓ యోధుడుగా మారాడు అంటూ పుకార్లు తెగ షికార్లు చేశాయి.

ఆ గాసిప్స్ అన్నింటికి రాజ‌మౌళీ తెర‌దింపి, ఆ మీసం క‌థ చెప్పుకొచ్చాడు. ఈ మీసం ఉన్న ఫోటో మూడు సంవ‌త్సరాల క్రితంద‌ట‌. ఏదో స‌ర‌దా కోసం తీసుకున్న ఫోటో అది, ఫ‌న్ కోసం ఇప్పుడు పోస్ట్ చేశాను అని తాపీగా చెప్పుకొచ్చాడు.

 బాబోయ్ అది రాజ‌మౌళి బాహుబ‌లి గెట‌ప్ కాదండోయ్‌, ఇక‌నైన ఆ వార్తలు మానండి అని అంటున్నాడు ఈ మీసం రాజ‌మౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: