2003 లో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుపెట్టిన ప్రియ‌మ‌ణి ఎంత స్పీడ్‌గా వ‌చ్చిందో, ఆఫ‌ర్లు కూడ అంతే స్పీడ్‌గా వ‌రించాయి.

అయితే ప్రియ‌మ‌ణికు ప్రస్తుతం భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. ఆఫ్లర్లు అన్ని ట్రెండీ హీరోయిన్స్‌కే వెళ్ళడంతో ప్రియ‌మ‌ణి అంటే ఇంట్రెష్ట్ చూపించే వాళ్ళే లేరంట‌.తెలుగులో ఎక్కువ మూవీలు జ‌గ‌ప‌తిబాబుతోనే న‌టించ‌డంతో తిరిగి చూసుకునే స‌రికి ఇండ‌స్ట్రీలోకి కొత్త హీరోయిన్స్ ఇంపోర్ట్ అయ్యారు.

చేతిలో ఉన్న ఒకటి రెండు ఫిల్మ్స్‌ కూడ అంతంత‌గానే ఉండ‌టంతో ప్రొడ్యూజ‌ర్లు,హీరోల దృష్టిలో ప్రియ‌మ‌ణి లేదంట‌. ఇదంతా తెలుసుకున్న ప్రియ‌మ‌ణి ఇక్కడ దుకాణం ఎత్తేసి కోళీవుడ్‌,మ‌ల్లూవుడ్ పైనే ఆశ‌లు పెట్టుకుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: