జ‌బ్బర్ధస్థ్ యాంక‌ర్ ప‌వ‌న్‌-త్రివిక్రమ్ మూవీలో ఓ ఐటెం సాంగ్ చేస్తుంద‌ని, ఈ ఆఫ‌ర్‌కు నాగ‌బాబు రోప్ వేశాడ‌ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఉంది కాని, వ‌చ్చిన ఆఫ‌ర్‌ను నేనే వ‌దిలేసుకున్నాన‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది.

ఇందులో నిజం ఎంత ఉందో అని వెరిఫై చేస్తే అన‌సూయాకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌,గుణ‌శేఖ‌ర్ మూవీల‌ నుండి ఆఫ‌ర్లు వ‌స్తే వాటిని వ‌దిలేసుకొని బుల్లితెర‌లోనే ఇంకొంత కాలం ఉండిపోవాల‌నుకుంటుంది.

సిల్వర్ స్ర్కీన్‌లో ఎంతో ఎత్తు ఎద‌గాలంటే అందంతో పాటు అభిన‌యానికి మెరుగులు దిద్దుకోవాల‌ని, దానికి ఇంకొంచెం టైం ఉంద‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది. అన‌సూయ నో చెప్పడంతో ఇప్పడు త్రివిక్రమ్ మ‌రో ఐటెం గ‌ర్ల్‌ను వెతికే ప‌నిలో ప‌డ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: