జ్యోతిరానా.....పోకిరిలో ప్రకాష్ రాజు గాళ్ ప్రెండ్ గా క‌నిపించి క‌వ్వించిన భామ‌. కైపెక్కించే చూపుతో రియ‌ల్ డాన్ ల‌వర్ లా  త‌న‌దైన స్టైల్లో న‌టించి కేక పెట్టించింది ఈ సుంద‌రి. ఆ సినిమా త‌రువాత పూరి జ‌గ‌న్నాద్ తో అప్పుడ‌ప్పుడు బ‌య‌ట త‌ప్ప సినిమాల్లో క‌నిపించ‌లేదు. అయితే పూరి డైరెక్ట్ చేసిన  దేవుడు చేసిన మ‌నుషుల్లో మ‌రోసారి క‌నిపించింది.
ఇక ఆ త‌రువాత మ‌ళ్లీ ఎవ‌రి కంట ప‌డ‌ని ఈ భామ ఇపుడు గ‌బ్బర్ సింగ్ డైరెక్టర్ హ‌రిష్ శంక‌ర్ తో రాత్రి వేళ‌లో తిరుగుతూ అంద‌రి కళ్లలో ప‌డింది. ఓ హోట‌ల్ ద‌గ్గర న‌వ్వుతూ, తుళ్ళుతూ తిరుగుతున్న ఈ ఇద్దరిని  చూసిన వారంతా ఈ ఇద్దరి మ‌ద్య స‌మ్ ధింగ్ స‌మ్ ధింగ్ న‌డుస్తుంద‌ని అంటున్నారు. అంతేకాదు హారిశ్ కి కాస్త అమ్మాయిల పిచ్చి ఎక్కువే అంటున్నారు.
ఆ మ‌ద్య ప‌బ్ లో ఛార్మింగ్ గాళ్ చేత చెంప దెబ్బ ప‌డిందంటూ ప్రచారం జ‌రిగింది. ఇపుడు ఈ జ్యోతిరానాతో చెట్టాప‌ట్టాలు. ఏదేమైనా హారిష్ ఇటు సినిమాలు, అటు  ఎఫైర్స్ తో గురువుగారి బాట‌లోనే(రాంగోపాల్ వ‌ర్మ)వార్తల్లో బాగా నానుతున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: