టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పుకునే ప్రతి భామ అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం వెనుకాడ‌టం లేదు. ప‌దిమందిలో ఎనిమ‌ది మంది బికినీ టు లిప్ లాక్ దేనికైనా రెడీ అంటున్నారు. మ‌రి ఫారిన్ లో పుట్టి పెరిగిన  హీరోయిన్లకు ఎక్స్ పోజింగ్ విష‌యంలో మోహ‌మాటం ఏముంటుంది చెప్పండి. ఫారిన్ లేడీ అయిన ఇండియ‌న్ సినిమాను దున్నేస్తున్న  యామీ జాక్సన్ ను చూస్తుంటే  ఆ విష‌యం ఇంకా క్లారిటీగా అర్దమైపోతుంది. నిజానికి యామీ ఇంట‌ర్నేష‌న‌ల్ మోడ‌ల్. బికినీల్లో క‌నిపించ‌డం ఆమెకు చాలా సాదార‌ణ‌మైన విష‌యం. అందుకే తెర‌పై అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా  త‌న అందాల‌ని విందుగా ప‌రుస్తుంది.
అయితే ఇప్పటివ‌ర‌కు ఈ సొగ‌స‌రి సొగ‌సును స్క్రీన్ పై అంత‌గా ఎవ్వరూ చూపించ‌లేద‌ని ఫీల్ అవుతోంది. ప్రస్తుతం శంక‌ర్ డైరెక్షన్ లో విక్రమ్ కి జోడిగా న‌టిస్తున్న ఐ సినిమాలోనూ త‌న‌ది ప‌ల్లెటూరి పిల్ల పాత్రట‌. సో తెలుగులో మ‌నోహ‌రుడుగా రాబోతున్న ఆ సినిమాలో త‌న అందం ఏమాత్రం ప్రద‌ర్శించే ఛాన్స్ లేద‌ట‌. అయితే వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేస్తోన్న ఎవ‌డులో మాత్రం త‌ను రెచ్చిపోయి ఎక్స్ పోజ్ చేసే రోల్ దొరికింద‌ట‌. చెర్రీ స‌ర‌స‌న కాబ‌ట్టి మీ ఇష్టం ఎలా అంటే అలా న‌టిస్తాన‌ని డైరెక్టర్ తో  చెప్పింద‌ట‌.  
దీంతో యామీని య‌మ సెక్సీగా చూపించేందుకు ప్లాన్ చేశాడ‌ట‌. విశేషం ఏంటంటే ఎవ‌డులో త‌ను న‌టించిన కొన్ని సెక్సీ స్టిల్స్ త‌నే లీక్ చేసింది ఈ భామ‌. ఈ స్టిల్స్ చూస్తే మీకూ మ‌తిపోవ‌క త‌ప్పదు. జ‌స్ట్ సీ అండ్ ఎంజాయ్.........................
 

మరింత సమాచారం తెలుసుకోండి: