టాలీవుడ్ యంగ్ హీరో ప్రిన్స్ మరో కొత్త సినిమాలో నటించనున్నాడు. ‘ నీకు నాకు’, ‘బస్ స్టాప్’ చిత్రాల్లో నటించిన హీరో ప్రిన్స్  త్వరలోనే అరుణాచల అకాడమీ సంస్థ నిర్మించే సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ కొత్త సినిమా జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. చరిత్ (రమేష్) దర్శకత్వం వహించే ఈ సినిమాను ప్రతాప్, సిహెచ్ రాజు నిర్మిస్తున్నారు.

advertisements



మిక్కీ జె. మేయర్ సంగీతం అందించే ఈ సినిమా లవ్, ఎంటర్ టైన్మెంట్ అంశాలతో తెరక్కెక్క నుంది. కాగా ఈ సినిమాతో బాలీవుడ్ లో ‘అగ్నిపథ్’ సినిమాలో నటించిన కనికా తివారీ హీరోయిన్ గా నటిస్తుండం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: