66వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివ‌ల్‌లో విజేతగా నిలించింది ఓ లెస్బియ‌న్ మూవి. బ్లూ ఈజ్ ద వార్మెస్ట్ క‌ల‌ర్‌ అనే ఈ మూవీను సెల‌క్ట్ చేసిన జ్యూరి పెద్ద స్టీఫెన్ స్పిల్ బ‌ర్గ్‌. ఆదివారం సాయంత్రం ఈ మూవీను విజేత‌గా ప్రక‌టించింది.

బ్లూ ఈజ్ ద వార్మెస్ట్ క‌ల‌ర్‌ మూవీ విజేత‌గా రావ‌డం ఈ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివ‌ల్ ముగింపు ఉత్సావాల‌కే వ‌న్నె తెచ్చింద‌ని జ్యూరి చెప్పుకొచ్చింది.

advertisements - Call 040 4260 1008

 

'ఒక సున్నిత‌మైన లెస్బియ‌న్ ప్రేమ క‌థా చిత్రం ఇది, ఎటువంటి ట్విస్ట్‌లు లేకుండా, ప్రెంచ్ స‌మ‌కాలీక జీవితంను ప్రతిభించేలా, ప్రేక్షకుల‌ను ఎవేర్‌నెస్ తీసుకొచ్చే ఓ మ‌హిళ క‌థాంశంను చాలా అందంగా చూపించార‌ని' కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివ‌ల్ భావించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: