రామ్‌చ‌ర‌ణ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఎవ‌డు, జంజీర్ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అవొచ్చేలోగా కొత్త సినిమాకి శ్రీ‌కారం చుట్టేస్తున్నారు. మిర్చి సినిమాతో తొలి అడుగులోనే హిట్ కొట్టేశాడు... కొర‌టాల శివ‌. వెంట‌నే చ‌ర‌ణ్ నుంచి పిలుపు వ‌చ్చేసింది. రామ్‌చ‌ర‌ణ్ - కొర‌టాల శివ క‌ల‌యిక‌లో ఓ చిత్రం మొద‌లుకానుంది. బండ్ల గ‌ణేష్ నిర్మాత‌. ఈ చిత్రానికి టాప్ లేచిపోద్ది పేరు ప‌రిశీలిస్తున్నారు. మే 31న ఈ సినిమా కొబ్బ‌రికాయ కొట్టుకోనుంది. ఆ రోజే బన్నీ సినిమా ఇద్ద‌ర‌మ్మాయిల‌తో విడుద‌ల కానుంది.

advertisements - Call 040 4260 1008



అంటే ఒకే రోజు మెగా ఫ్యాన్స్‌కి రెండు పండ‌గ‌ల‌న్న‌మాట‌. మే 31న లాంఛ‌నంగా ప్రారంభ‌మైనా... ఎవ‌డు పూర్త‌య్యాకే టాప్ లేచిపోద్ది రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: