ఐటెమ్ పాట అన‌గానే...ఎవ‌రైనా స‌రే ముంబై భామ‌నో, మ‌లేసియా మ‌గువ‌నో దిగుమ‌తి చేసుకొంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్తందాల‌ను అన్వేషిస్తుంటారు. కానీ త్రివిక్ర‌మ్ అలా కాదు. అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌ను వాడుకొంటాడు. జులాయిలోని అల్ల‌రి పాట‌ని... ఉద‌య‌భానుతో లాగించేశాడు. ఇప్పుడు అన‌సూయ వెంట ప‌డ్డాడు. త్రివిక్ర‌మ్‌కి యాంక‌ర్లే కావాల‌మో. ప్ర‌తిసారీ ఆయ‌న చూపు వాళ్ల‌మీదే ఉంటుంది.

advertisements - Call 040 4260 1008



ఐటెమ్ పాట‌కి అన‌సూయ నో చెప్ప‌డంతో ఉద‌య‌భాను ఉంటే ఎలా ఉంటుంది??  అని ఆలోచిస్తున్నాడ‌ట‌. వీరిద్ద‌రూ హాట్ యాంక‌ర్ భామ‌లే. అయితే.. ప‌వ‌న్ ప‌క్క‌న స‌రితూగుతారా??  అనేదే అనుమానం. ఈ యాంక‌ర్ల‌లో త్రివిక్ర‌మ్‌కి ఏం కనిపించిందో ఏమిటో...?

మరింత సమాచారం తెలుసుకోండి: