స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డైరెక్టర్ వై.వి.ఎస్ చౌద‌రి మాట్లాడారు. చౌద‌రి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న మొద‌టి మూవీ గురించి హ‌రికృష్ణతో క‌లిసి ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌డానికి వెళ్ళిన‌ప్పుడు 'మంచి స‌బ్జెక్ట్ ఉంటే చెప్పండి, మేము మీ ద‌ర్శక‌త్వంలో న‌టిస్తాం' అని అన్నాడంట‌. ఈ మాట‌లే చౌద‌రికి స్పూర్తిని ఇచ్చాయి.

రేయ్ మూవీ తీసెట‌ప్పుడు త‌ను ద‌ర్శక‌త్వం వ‌హించిక ఒక మూవీ ఘోర‌మైన డిజాస్టర్‌ను చూడ‌టంతో మోగాఫ్యామిలిలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కు చౌద‌రి ఒక మెసేజ్ చేశాడు. 'మీ అల్లుడు మూవీలో ఏమైన మార్పులు ఉంటే చెప్పమ‌ని', వెంట‌నే మ‌రో అయిదు నిముషాల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాన్ నుండి చౌద‌రికి మ‌రో మెసేజ్ వ‌చ్చింది. ఆ మెసేజ్ చ‌దివిన చౌద‌రికి  ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై త‌ను ఎంత‌గానో అభిమానించే ఎన్టీఆర్ వ్వక్తిత్వాన్ని గుర్తుకుచేసింద‌ట‌. అందుకే ఎన్నో అవాంతరాలు ఎదుర‌య్యినా రేయ్ సినిమాను ద్విగ్యిజ‌యంగా పూర్తిచేయ‌గ‌లిగానని వై.వి.ఎస్‌. చౌద‌రి చెప్పుకొచ్చాడు.

advertisements - Call 040 4260 1008


మరింత సమాచారం తెలుసుకోండి: