షూటింగ్ మెత్తం అయిపోయిన సంద‌ర్భంగా చివ‌రి రోజున హీరో,హీరోయిన్ స‌ర‌దాగా ఆడుకున్నారు. దీని ఫ‌లితంగా హీరోయిన్‌కు కాలు ఫ్యాక్ఛర్ అయింది. ఇది షారుఖ్‌ఖాన్‌,దీపికా ప‌దుకొనె లు న‌టిస్తున్న చెన్నైఎక్స్ ప్రెస్ మూవీలో జ‌రిగింది

చైన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంటున్న చివ‌రి రోజు, ద‌ర్శకుడు రోహిత్‌శెట్టి, షారుఖ్‌,దీపికా లు కాసేపు స్టంట్స్ ప్రాక్టీస్ చేసుకున్నారు. ఇందులో దీపికా ప‌దుకొనే కూడ కొంచెం యాక్టివ్‌గానే పార్టిసిపేట్ చేసింది. షారుఖ్‌కు స్ట్రాంగ్ పంచ్‌ల‌నే ఇచ్చింది. ప్రాక్టిస్ చేసుకున్నంత సేపు బాగానే ఉన్నా, త‌ర్వాత రోజు చెక్ చేసుకుంటే లెగ్ ప్యాక్ఛర్ అయింద‌ని తెలిసింద‌ట‌.

షారుఖ్‌,దీపిక ప‌దుకొనే ఇద్దరూ కింద మీద ప‌డుతూ ఉన్న స‌మ‌యంలో దీపికా లెగ్‌కి మోకాలి కింద భాగాన‌ కొద్దిగా ప్యాక్ఛర్ అయింద‌ట‌. డాక్టర్లు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోమ‌ని చెప్పటంతో దీపికాప‌దుకొనే బెడ్ ఎక్కేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: