కొత్త అందాల కోసం మెగా హీరోలు ఆరాట పడుతూ నేటి టాప్ హీరోయిన్స్ కు మన మెగా హీరోలు అన్యాయం చేశున్నారు. పాత మొహాలను పట్టించు కోకుండా కొత్త మొహాల కోసం వెంట పడుతున్నారు. హీరో రామ్ చరణ్, బన్నీలకు కాజల్ తమన్నాల పై మోజు తగ్గడంతో పాపం ఈ ముద్దు గుమ్మలు అవకాశాలు వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతున్నారు.

 రామ్ చరణ్ కు కాజల్ జోడి సూపర్ హిట్స్ ఇచ్చిన అతడి మనస్సు మాత్రం ప్రస్తుతం శ్రుతిహాసన్, యామీజాక్సన్, కేత్రీనా ధేరిసా లవైపు గాలి మళ్ళీ వారితో ‘ఎవడు’, కొరటాల శివ కొత్త సినిమాలలో రోమాన్స్ చస్తున్నాడు. తాను ఏమీ తక్కువ కాదు అంటూ బన్నీ కూడా శ్రుతిహాసన్ తో రేసు గుర్రం ఎక్కుతున్నాడు. అంతేకాకుండా అమలా పాల్, కేత్రీనాలతో రేపు మన ముందుకు వస్తున్నాడు.

వీరిద్దరి కంటే నేను ఏమీ తక్కువ కాను అంటూ ఎప్పుడూ హీరోయిన్స్ గురించి పట్టించుకొని పవన్ కళ్యాణ్ కూడా సమంత లాంటి కుర్ర హీరోయిన్స్ తో జత కట్టడమే కాకుండా తన లేటెస్ట్ సినిమా ‘గబ్బర్ సింగ్-2’ కు తను ఇప్పడి వరకూ ఎవర్రితోను నటించని అందమైన కొత్త మొహం కోసం వేటాడు తున్నాడు.ఇలా సినిమా సినిమాకు మెగా ఫ్యామిలీ హీరోలంతా కొత్త అందాల కోసం వేటాడుతుంటే, పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేని కాజల్, తమన్నాలు లాంటి క్రేజీ బ్యూటీలు, తమకు ఈ మెగాఫ్యామిలీ శాపం ఏమిటీ అంటూ గగ్గోలు పెడుతున్నారు....  

మరింత సమాచారం తెలుసుకోండి: