యూనియ‌న్ మినిస్టర్‌కు పిచ్చ ప్రీ టైం దొరికింది. ప్రజారాజ్యం పార్టి పెట్టిన‌ప్పుడు పొలిటిక‌ల్‌గా బిజిబిజిగా ఉన్న చిరు, కేబినెట్‌లో బెర్త్ ప‌ట్టాక, ఇక ఆయ‌న ఎంట‌ర్‌టైన్‌కు అంతే లేకుండా పోయింది. ప‌ర్యాట‌క‌రంగాన్ని త‌న దైన శైలిలో అభివృద్ది చేసుకుంటూ పోతున్నారు. ఇదిలో ఇలా ప్రీ టైం దొరికే అల్లుడు,కొడుకుల ప్రివ్యూలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ రోజు బ‌న్ని న‌టించిన ఇద్దర‌మ్మాయిల‌తో మూవీ రిలీజ్ కావ‌డంతో చిరంజీవి,రామ్‌చ‌ర‌ణ్ శుక్రవారం రోజున ప్రివ్యూను చూసి అల్లుడును శ‌భాష్ అన్నాడు. బ‌న్నీ ఇద్దరమ్మాయిల‌తో చేసిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ సూప‌ర్ అంటూ అల్లుడుకి కితాబు ఇచ్చాడు.బండ్ల గ‌ణేష్ పెట్టిన ఖ‌ర్చేంటో రామ్‌చ‌ర‌ణ్‌కు తెలిసొచ్చింది. మూవీ ప్రొడ‌క్షన్ వాల్యూస్ కూడ బాగున్నాయ‌ని బ‌న్నీకు రామ్‌చ‌ర‌ణ్ చెప్పాడు.

బ‌న్నీ ఇద్దరమ్మాయిల‌తో ప్రివ్యూ చూసిన చిరు, మ‌రి కొద్ది రోజుల్లో కొడుకు జంజీర్ మూవీ ప్రివ్యూను చూడోబోతున్నాడు. ఇలా ప్రివ్యూల మీద ప్రివ్యూలు చూసుకుంటు కొడుకు,అల్లుళ్ళ ఇండ‌స్ట్రీలో చూసిస్తున్న స‌త్తాకు మురిసిపోవ‌డం చిరు వంత‌యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: