బాలీవుడ్‌లో షాహిద్‌,క‌రీనాక‌పూర్ ప్రేమాయ‌ణం గురించి తెలియ‌ని వాళ్ళు ఉండ‌రేమో. దాదాపు 5 సంవ‌త్సరాల ఎఫైర్ త‌రువాత ఇద్దరూ విడిపోయి, క‌రీనా ఎంచ‌క్కా సైఫ్‌ను పెళ్ళి చేసుకుంది. దీంతో అంద‌రూ నానా మాట‌లు అనుకున్న నాకేంటి అన్నట్లు క‌రీనా కాపురం సాఫిగా వెళుతుంది.

షాహిద్‌,క‌రీనా మ‌ధ్య ఎఫైర్ న‌డుస్తున్నప్పుడు ఇద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో బాగానే ద‌ర్శన‌మిచ్చాయి. అయితే ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌ని ఓ ఫోటో ఇప్పుడు అంద‌రి కంట ప‌డింది. మ‌నం చూస్తున్న ఫోటో కూడ అదే. ఇంత ద‌క్కర‌గా షాహిద్‌,క‌రీనా ప్రవేట్ ఫోటో బ‌య‌ట‌కు రావ‌డం ఇదే మొద‌టిసారి. దీన్ని బ‌య‌ట‌కు ఎవ‌రు రిలీజ్ చేశారో క‌రీనాను అంతుప‌ట్టడం లేదంట‌.

షాహిద్ మాత్రం మాలుం నై జీ అంటూ క‌రీనాకు మెసేజ్ చేశాడు. ఒక రూంలో దిగిన‌ ఈ ఫోటోతో పాటు మ‌రికొన్ని ఫోటోలు కూడ త్వర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని బాలీవుడ్ జ‌నాలు చెవులు కొరుక్కుంటున్నారు. క‌రీనా,సైఫ్ మారేజ్ అయి సంవ‌త్సరంకు ద‌గ్గర ప‌డుతుంది క‌దా అందుకే ఇలాంటి సీక్రెట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి ఇద్దరి బ్రేక్అప్‌కు ప్రాసెస్ స్టార్ట్ అయిందంటున్నారు. ఈ ఫోటో చూసి మొగుడు సైఫ్ ఏమంటాడో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: