ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వెర్సటైల్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబో రూపొందుతున్న క్రేజీ ఫిల్మ్ అత్తారింటికీ దారేదీ. జ‌ల్సా లాంటి బ్లాక్ బ‌స్టర్ త‌రువాత ఈ ఇద్దరి కాంబినేష‌న్ లో రాబోతున్న ఈసినిమాపై ఇటు ఇండ‌స్ట్రీ, అటు అభిమానుల్లో అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. అందుకే ఈ సినిమాకు సంబందించి ఏ చిన్న విష‌య‌మైనా బిగ్ న్యూస్ అవుతోంది.

ఈ మ‌ద్యే  ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ లీకైయ్యాయి . య‌స్.. నేను సెల్ఫీష్ ని అంటూ ప‌వ‌న్ చెప్పిన ఆ డైలాగ్స్ నెట్ లో దుమ్మురేపాయి.
ఆ డైలాగ్స్  ప‌వ‌న్ ప్యాన్స్ నోటిపై నానుతుండ‌గానే ఇపుడు మ‌రో డైలాగ్ లీక్ అయిం ది.    లీకైనా డైలాగ్స్ ఒక్కసారి చూస్తే:

స‌మంత‌: నువ్వు ఐ మూల‌గా [diagonal] అంటూ అమ్మాయిల‌కి  ఏదో లెక్చర్ ఇస్తావంటాగా.....?
ప‌వ‌న్: అది అంతా అలాంటి అండ‌ర్ క‌ల‌ర్ బ్యూటీస్ కి బుజ్జి. నువ్వు ఎటు చూసినా ..ఎలా చూసినా పిల్లోడు నాశ‌నం.

స‌మంత‌: నువ్వు చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావ్...?
ప‌వ‌న్: చూడు జాను......స్వార్ధంగా ఆలోచించ‌డం మ‌న‌కు స్కూల్ డేస్ నుండే అల‌వాటు చేశారు. అశోకుడు రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటించెను ... నాటించెను అని చెప్తారుగానీ... చెట్ల మ‌ద్య వున్న రోడ్డును బ్రిటిషోడు బాగుచేశాడు అని ఏ బుక్ లోనైనా చెప్పారా?.. లేదు. మనం చ‌దివిన పాఠాలు జ్ఞనాన్ని ఇవ్వలేదు. అస‌లు మ‌నిషి... మ‌న‌స్తత్వం... దేశ‌భ‌క్తి... నిజాలు... అవాస్తవాలు నే చెప్తా నువ్వు విను.

డైలాగ్స్ చ‌దువుతుంటేనే భ‌లే అనిపిస్తున్నాయిక‌దా...? మరి తెర‌పై ప‌వ‌న్ చెప్పిన‌ప్పుడు ఏ రేంజ్ లో పేల‌తాయో చూడాలంటే జ‌స్ట్ వెయిట్ అండ్ సీ....

మరింత సమాచారం తెలుసుకోండి: