బ‌బ్లి బ‌బ్లిగా బాలీవుడ్‌ను ఫిధా చేసిన హీరోయిన్ సోనాక్షి సిన్హా త‌న అందాల‌కు మ‌రింత ప‌దును పెడుతుంది. త‌ను న‌టించిన ప్రతి మూవీ బాక్సాపీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్టర్‌ను క్రియోట్ చేయడంతో త‌న‌కు జీర్ సైజ్‌తో ప‌నేంట‌ని ఒక‌ప్పుడు మీడియాని ప్రశ్నించిన సోనాక్షి, ఇప్పుడు అదే జీరో సైజ్ బాడీ కోసం తెగ క‌స‌ర‌త్తులు చేస్తోంది.

సోనాక్షి రొమాన్స్ చేయాలేగాని రెమ్యునురేష‌న్ డ‌బుల్ చేయ‌టానికి ప్రొడ్యూజ‌ర్లు సైతం ర‌డీగా ఉన్నారు. ఎవ‌రేం చేసిన మ‌నీ కోస‌మే క‌దా, అందులోనూ ఫేం ఉన్న నేను ఎందుకు జీరో వేషాలు ఎందుకు వేయ‌కుడ‌దు అంటూ, త‌న బాడీను జీరో సైజ్ షేప్‌కు ట్రైనింగ్ తీసుకుంటుంది.

అయితే త‌న జీరో సైజ్ బాడీను ఏ మూవీ చూపిస్తుందో అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. బ‌హుశా వెల్‌కంటు మూవీకు సీక్వెల్‌గా వ‌స్తున్న వెల్‌కం2 లో, త‌న కొత్త అందాలు ఉంటాయ‌ని బి టౌన్‌లో వినిపిస్తున్న మాట‌. ఇంకెందుకు ఆల‌స్యం అన్నట్టు, సోనాక్షిసిన్హా జీరో అందాల‌ను చూడ‌టానికి అప్పడే అబిమానులు రెడీ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: